భార్య‌కి ప్రెగ్నెన్సీ రాలేదు ప్రియురాల‌కి వ‌చ్చింది చివ‌ర‌కు ఏమి చేశాడంటే

భార్య‌కి ప్రెగ్నెన్సీ రాలేదు ప్రియురాల‌కి వ‌చ్చింది చివ‌ర‌కు ఏమి చేశాడంటే

0
123

రాబర్ట్ స్విడ్జ‌ర్లాండ్ లో ఆర్కిటెక్ట్ గా ప‌ని చేస్తున్నాడు, అత‌ను వివాహం చేసుకుని దాదాపు 14 సంవ‌త్స‌రాలు అయింది, అయితే అత‌నికి పిల్ల‌ల‌పై ఎంతో ఇష్టం …కాని అత‌నికి సంతానం లేదు.. దీంతో భార్య జూలీని తీసుకుని త‌ను హ‌స్ప‌ట‌ల్ కి వెళ్లి చూపించుకున్నాడు, ఆమెకి ఎలాంటి ఇబ్బంది లేదు అని రాబ‌ర్ట్ కి ఉంది అని చెప్పారు డాక్ట‌ర్లు.

దీంతో అత‌ను ట్యాబ్లెట్స్ వాడాడు సంవ‌త్స‌రం అయినా ప్రెగ్నెన్సీ రాలేదు, ఈ స‌మ‌యంలో అత‌ను ఆఫీసులో ప‌నిచేసే లావిస్ అనే మ‌హిళ‌తో అక్ర‌మ సంబంధం పెట్టుకున్నాడు, ఈ స‌మ‌యంలో ఆమెకి ప్రెగ్నెన్సీ వ‌చ్చింది,, ఆమెకి వివాహం కాక‌పోవ‌డంతో ఆమెని వివాహం చేసుకుంటాను అని

మొద‌టి భార్య‌కి విడాకులు ఇస్తాను అని చెప్పాడు, కాని మొద‌టి భార్య మీ రెండో వివాహనికి నేను ఎలాంటి అడ్డు చెప్ప‌ను అని చెప్పింది.. కాని అక్క‌డ రూల్స్ ప్ర‌కారం ఆమెకి విడాకులు ఇచ్చి మ‌రో వివాహం చేసుకోవాలి అని అంటున్నార‌ట‌, దీంతో ఏం చేయాలో అని ఆలోచ‌న చేస్తున్నాడు, ఇద్ద‌రు భార్య‌లు అత‌ను కావాలి అని కోరుతున్నారు.