ఈ భార్య మాములుది కాదు భ‌ర్త పోలీసులు అత్త‌మామ‌లు షాక్

ఈ భార్య మాములుది కాదు భ‌ర్త పోలీసులు అత్త‌మామ‌లు షాక్

0
107

ఆమె భ‌ర్త లాక్ డౌన్ తో పంజాబ్ లో చిక్కుకుపోయాడు, అత‌ను సెంట్ర‌ల్ స‌ర్వీస్ ఉద్యోగి, దీంతో అత్త మామ‌ల‌తో అత‌ని భార్య ఇంట్లోనే ఉంటోంది.. ఇంట్లోకి ఏం కావాలి అన్నా ఆమె మామ‌గారు అన్నీ తీసుకువ‌స్తున్నాడు, అయితే ఈ స‌మ‌యంలో అత్త మామ‌ల‌తో పాటు కోడ‌లు మాత్ర‌మే ఉంటోంది, ఇక పెళ్లై కేవ‌లం ఆమెకి సంవ‌త్స‌రం మాత్ర‌మే అయింది, ఇక రోజూ కొడుకుతో వీడియో కాల్ కూడా మాట్లాడుతున్నారు.

కాని ఈ కోడ‌లు తెలివి తెలిస్తే మ‌తిపోతుంది, ఆమె ఏకంగా ప్రియుడ్ని బెడ్ రూమ్ లో దాచేసింది, ప‌ది రోజుల క్రితం రాత్రి స‌మ‌యంలో ప్రియుడ్ని లోప‌లికి తీసుకువ‌చ్చింది, ఎవ‌రికి అనుమానం రాకుండా అత‌నిని బెడ్ రూమ్ లో ఉంచింది… ఆమె మాత్ర‌మే ఆ బెడ్ రూమ్ వాడుతుంది కాబ‌ట్టి అత్త మామ‌లు అందులోకి వెళ్ల‌డం లేదు.

ఇక ఉద‌యం 7 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 2 గంట‌ల వ‌ర‌కూ ఇంటి ప‌ని చేసుకుని, రెండు గంట‌ల‌కు త‌న బెడ్ రూమ్ లో పడుకుంటోంది.. మ‌ళ్లీ 5 గంట‌ల‌కు బ‌య‌ట‌కు వ‌స్తోంది, ఇక రాత్రి 10 గంట‌ల‌కు ప‌డుకుంటోంది, ఈ స‌మ‌యంలో త‌న ప్రియుడితో రొమాన్స్ చేస్తోంది, అయితే బెడ్ రూమ్ లో అత‌ను మంచం కింద మాత్ర‌మే ఉన్నాడు, స‌డెన్ గా ఓ రోజు మామ‌గారు బెడ్ కింద చూస్తే అత‌ను దొరికిపోయాడు, దీంతో కోడ‌లు చేసేది లేక నిజం ఒప్పుకుంది, ఇప్పుడు వారిపై కేసు నమోదు చేశారు పోలీసులు. బిలాజ్ పూర్ లో జ‌రిగింది ఈ ఘ‌ట‌న.. దీంతో ఆమెకి విడాకులు ఇవ్వ‌మ‌ని కోడుకుకి చెబుతాం అంటున్నారు అత్త‌మామ‌లు.