ప్రియుడితో సరసాలు చేసేందుకు అడ్డు వస్తున్నాడని భర్తను ఎంత దారుణంగా చంపిందంటే….

ప్రియుడితో సరసాలు చేసేందుకు అడ్డు వస్తున్నాడని భర్తను ఎంత దారుణంగా చంపిందంటే....

0
35

పచ్చని సంసారంలో అక్రమసంబంధాలు చిచ్చుపెడుతున్నాయి… అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నారనే ఉద్దేశంతో భార్యను లేదా భర్తను ప్లాన్ వేసి హత్య చేస్తున్నారు.. తాజాగా ఇలాంటి సంఘటనే సంగారెడ్డి జిల్లాలో జరిగింది…

వెంకటయ్య వెంకటమ్మ అనే దంపతులు సంగారెడ్డి జిల్లా బీరప్ప అనే కాలనీలో జీవిస్తున్నారు.. కొన్నేళ్లుగా వీరి కాపురం సంతోషంగా సాగింది అయితే వెంకటమ్మకు మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది… తన సంబంధానికి భర్త అడ్డు వస్తున్నాడనే ఉద్దేశంతో మరో మహిళతో కలిసి భర్తకు ఫుల్ గా మధ్యం తాగించి హత్య చేసింది…

ఆ తర్వాత మృతదేహాన్ని లాల్భయ్ కాలనీ వద్ద పడేసింది… ఇక మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.. ఈ విచారణలో భార్యనే తన భర్తను హత్య చేసినట్లు తెలింది… దీంతో ఆమెను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు..