భర్త అందంగా ఉన్నావన్నందుకు భార్య ఆత్మహత్య

భర్త అందంగా ఉన్నావన్నందుకు భార్య ఆత్మహత్య

0
90

అందం ఒక నిండుప్రాణాలను బలితీసుకుంది… అదేంటి అందంగా లేరని చాలామంది ఈర్ష్యతో ఉంటారు… లేక అందంగా రావడానికి డాక్టర్లను సంప్రదిస్తారు కానీ ప్రాణాలను బలితీసోవకడం ఏంటని అనుకుంటున్నారా… కానీ ఇది వాస్తవం…. తాజాగా బెంగుళూరు ప్రాంతంలోని మాదప్పన హళ్ళి అనే గ్రామంలో చోటు చేసుకుంది ఈ సంఘటన…

గ్రామానికి చెందిన సుబ్రమణి అనే వ్యక్తి గతంలో జయశ్రీ అనే యవతిని వివాహం చేసుకున్నారు.. అమె అందంగా ఉండటం సుబ్రమణికి నచ్చలేదు.. ప్రతీ రోజు తన భార్యముందు తక్కువగా ఫీల్ అయ్యేవాడు… దీంతో ఆమె ను ప్రతీ రోజు బాధపెట్టేవాడు… నువ్వు అందంగా ఉన్నావని నేనే లేనని అందరు నన్ను తక్కువగా చూస్తున్నారని ఫీల్ అయ్యేవాడు…

బయటికి వెళ్లినా టెంపుల్ కు వెళ్లినా కలిసి వెళ్లరు టెంపుల్ లో భార్యను ఒక లైన్లో తాను ఒక లైన్లో ఉండేవాడు… భార్య రెడీ అయితే చాలు ఆమె సూటి పోటీ మాటలతో బాధపెట్టేవాడు దీంతో తట్టుకోలేక ఆమె తన తల్లిదంద్రులకు సమాచారం ఇచ్చింది… వారు మందలించినా కూడా ఆయనలో మార్పు రాలేదు… ఇక ఈ టార్చన్ ను భరించలేక జయశ్రీ ఊరివేసుకుని మరణించింది…. కేసు నమోదు చేసుకుని పోలీసులు ధర్యాప్తు చేస్తున్నారు…