చైనా గురించి ఈ వింత విష‌యాలు తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు

wonder if you know these strange things about China

0
107

చైనా గురించి ప్ర‌పంచానికి తెలిసింది చాలా త‌క్కువ‌. తెలియంది చాలా ఉంటుంది. అయితే చైనా గురించి చెప్పాలంటే ఆ దేశంలో చ‌ట్టాలు ఫుడ్ గురించి చెప్పుకోవాలి. ప్ర‌పంచంలో ఎక్క‌డా లేని ఫుడ్ ఇక్క‌డ తింటారు. వింతైన చైనా విష‌యాలు ఇప్పుడు తెలుసుకుందాం.

కోడిగుడ్లను పురుషుల మూత్రంలో నానబెట్టి ఓరోజు అందులో ఉంచి ఉడ‌క‌బెట్టి తింటార‌ట‌. దీని వ‌ల్ల శ‌రీరానికి శ‌క్తి వ‌స్తుంది అని న‌మ్ముతారు. ఇక్క‌డ కుక్క మాంసం చాలా ఇష్టంగా తింటారు ప్ర‌జ‌లు. ప‌త్రీ ఏడాది మాలింగ్ ఫెస్టివ‌ల్ పెట్టుకుని 15 వేల పిల్లుల‌ని కూడా చంపి తింటార‌ట‌.

చైనాలో ఆర్మీ ట్రైనింగ్ ఇచ్చే స‌మ‌యంలో, సైనికుల కాలర్ కు గుండు పిన్ను పెడతారట. వారు త‌ల‌దించ‌కుండా ఉండేందుకు ఇది పెడ‌తారు. త‌ల దించితే పిన్ను గుచ్చుకుంటుంది.
చైనాలో 30 సెకన్లకు ఒక శిశువు జన్మిస్తుంది. ప్రపంచంలోనే అత్యధిక కవలలను కలిగి ఉన్న దేశం కూడా చైనానే. ప్రపంచంలో అత్య‌ధిక జ‌నాభా ఉన్న దేశం చైనానే. ఇక జ‌నాభా విష‌యంలో రికార్డులు అన్నీ చైనావే.

ఈ దేశంలో ఎవ‌రైనా ధ‌న‌వంతుడికి జైలు శిక్ష ప‌డితే , డ‌బ్బులు ఇచ్చి మ‌రెవ‌రిని అయినా జైలుకి పంప‌చ్చు. చైనాకు వెళ్లే విదేశీ యూత్ ప‌దిలో 5 మంది అక్క‌డ సెటిల్ అవుతారు.
చైనాలో చైన్ స్మోక‌ర్లు ప్రతీ సెకనుకు దాదాపు 50 వేల సిగరెట్లు కాల్చేస్తారట. ఇక్క‌డ అమ్మాయిల సంఖ్య చాలా త‌క్కువ. చైనాలో కొన్ని వెబ్ సైట్లలో అమ్మాయిలను అద్దెకు తీసుకునే వెసులుబాటు కూడా ఉందట. ఇక చైనాలో ఫ్యాక్ట‌రీ లేదా కంపెనీ పెడ‌తాము అంటే కొన్ని వంద‌ల బ్యాంకులు లోన్ ఇచ్చేందుకు సిద్దంగా ఉంటాయి.