యువతిని బ్లాక్ మెయిల్

యువతిని బ్లాక్ మెయిల్

0
100

ఫేస్ బుక్ వాడే వారు జాగ్రత్తగా ఉండాలని పోలీస్ అధికారులు హెచ్చరిస్తుంటారు ముఖ్యంగా మహిళలు వారికి సంబంధించిన బయోడాటా ఫోటోలు షేర్ చేయకుడదని హెచ్చరిస్తుంటారు… అలా చేస్తే రిస్క్ లో పడతారని అంటున్నారు…

తాజాగా ఓ యువతి తన ఫోటోలను ఫేస్ బుక్ లో పోస్ట్ చేసింది… ఈ ఫోటోలను తమిళనాడుకు చెందిన ఒక వ్యక్తి సేవ్ చేసుకుని అశ్లీల చిత్రాలుగా చిత్రించి సదరు మహిళకు మెసెజ్ ద్వారా పంపించాడు.

తనతో చాటింగ్ చేయకుంటే ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బేధిరించాడు దీంతో ఆ మహిళ తల్లిదండ్రులకు చెప్పింది… వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు…