యువతి స్నానం చేస్తుండగా వీడియోలు తీసీ ఆ తర్వాత…..

యువతి స్నానం చేస్తుండగా వీడియోలు తీసీ ఆ తర్వాత.....

0
89

ఓ యువతి స్నానం చేస్తుండగా వీడియోలు తీసి ఆమెకు చూపించి బెదిరించి అత్యాచారం చేశాడు… ఈ సంఘటన తూర్పుగోదావరి జిల్లా కొత్తపేటలో జరిగింది కొత్తపేట మండలం ఓ గ్రామంలో యువతి స్నానం చేస్తుండగా వీడియో తీసి ఆ వీడియోను ఆమెకు చూపించి బెదిరించి అత్యాచారం చేశాడు…

అలా పలు మార్లు బెదిరించి అత్యాచారం చేయడంతో ఆమె గర్భం దాల్చింది… విషయం ఆ వ్యక్తి చెప్పింది తనను వివాహంచేసుకోవాలని కోరింది… ఇందుకు ఆ వ్యక్తి నిరాకరించడంతో విషయం తల్లిదండ్రులకు చెప్పింది వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు…

అప్పుడు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి వివాహం చేశారు… వివాహం అయిన తర్వాత ఒక నెల బాగానే ఉన్నా ఆ తర్వాత గర్భానికి తనికి ఎలాంటి సంబంధం లేదని చెప్పి యువతిని కొట్ట తన పుట్టింటికి పంపించాడు దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు… ఆమె భర్తను అదుపులోకి తీసుకున్నారు…