Paris Olympics | పారిస్ ఒలింపిక్స్ జట్టులో తెలుగు తేజం

-

తెలుగు తేజం ఆకుల శ్రీజ టీమ్ విభాగంతో పాటు సింగిల్స్ లోనూ పారస్ ఒలింపిక్స్(Paris Olympics) బరిలో నిలవనుంది. గురువారం భారత టేబుల్ టెన్నిస్ సమాఖ్య.. పారిస్ ఒలింపిక్స్ లో పోటీపడే ఆరుగురు సభ్యుల జాబితాను ప్రకటించింది. వెటరన్ ప్లేయర్ శరత్ కమల్, హర్మీత్ దేశాయ్, మానవ్ టక్కర్ పురుషుల టీమ్ లో ఎంపికయ్యారు.

- Advertisement -

Paris Olympics | మని బత్రా, ఆకుల శ్రీజ, అర్చన కామత్ లకు మహిళల జట్లులో చోటు దక్కింది. ప్రపంచ టేబుల్ టెన్నిస్ ర్యాంకింగ్ ఆధారంగా పురుషల్లో శరత్ కమల్, హర్మీత్, మహిళల్లో మనిక, శ్రీజ సింగిల్స్ లోనూ అదృష్టం పరీక్షించుకోనున్నారు. 41 ఏళ్ల శరత్ కమల్ ఒలింపిక్స్ లో పోటీ పడటం ఇది ఐదోసారి. తొలిసారి అతను 2004 ఏథెన్స్ ఒలింపిక్స్ లో ఆడాడు. తెలుగమ్మాయి శ్రీజ(Akula Sreeja) తొలిసారి ఒలింపిక్స్ లో పోటీపడనుంది.

Read Also: NTR ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. 3 అప్డేట్స్ కి రెడీ గా ఉండండి
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Allu Arjun | అల్లు అర్జున్ కి మరోసారి పోలీస్ నోటీసులు

హీరో అల్లు అర్జున్(Allu Arjun) కి మరోసారి పోలీసులు నోటీసులు ఇచ్చారు....

Rythu Bharosa | ముగిసిన క్యాబినెట్ భేటీ.. రైతు భరోసాపై రేవంత్ కీలక ప్రకటన

తెలంగాణ క్యాబినెట్(Telangana Cabinet) సమావేశం ముగిసింది. అజెండలోని 22 అంశాలపై చర్చించిన...