Asia cup 2022: టీమిండియా మహిళల జట్టును ప్రకటించిన BCCI

0
83

ఆసియా కప్ 2022 మహిళల జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఈ జట్టులో 15 మందితో కూడిన సభ్యులు చోటు దక్కించుకున్నారు. ఇందులో హర్మన్ ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మందాన (వైస్ కెప్టెన్), రిచా ఘోష్ (వికెట్ కీపర్) దీప్తి శర్మ, షఫాలీ వర్మ, రోడ్రిక్స్, మేఘన, స్నేహ రానా, హేమలత మేఘన సింగ్, ఠాకూర్, పూజా వస్త్రాకర్, గైక్వాడ్, రాధా యాదవ్, నవ్ గిరే ఉన్నారు. ఇక స్టాండ్ బై ప్లేయర్లుగా సప్న భాటియా, సిమ్రన్ దిల్ బహదూర్ ఎంపికయ్యారు.