Home స్పోర్ట్స్ Asia cup: ఫైనల్ లో పాక్ చిత్తు..ఆసియా కప్ విజేతగా శ్రీలంక

Asia cup: ఫైనల్ లో పాక్ చిత్తు..ఆసియా కప్ విజేతగా శ్రీలంక

0
206

అనుకున్నదే జరిగింది. ఏ మాత్రం అంచనాల్లేకుండా ఆసియా కప్ బరిలో నిలిచిన శ్రీలంక టైటిల్ ను ముద్దాడింది. ఫైనల్ లో పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో విజయభేరి మోగించింది. మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక 171 పరుగుల లక్ష్యాన్ని అందించింది. ప్రత్యర్థి పాక్ ను 141 పరుగులకే కట్టడి చేసి విజేతగా నిలిచింది.