BCCI: వినూత్నంగా శుభాకాంక్షలు చెప్పిన బీసీసీఐ

-

BCCI: T20 వరల్డ్‌ కప్‌లో భాగంగా పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయాన్ని కింగ్‌ కోహ్లీ ఒంటిచేత్తో పోరాడి భారత్‌కు అందించాడు. ఈ నేపథ్యంలో గ్రౌండ్‌లో కోహ్లీ టపాసు నిన్న పేలిన మాదిరిగా టపాసులను పేల్చుతున్నట్లు వీడియోను రూపొందించి, బీసీసీఐ దిపావళి శుభాకాంక్షలు చెప్పింది. కోహ్లీ-రోహిత్‌ కలిసి ఉన్న ఫోటోను ట్వీట్టర్‌లో పోస్ట్‌ చేసి.. బ్రోమాన్స్‌(Bromance) అని క్యాప్షన్‌ పెట్టింది. ప్రస్తుతం ఈ ట్వీట్‌ వైరల్‌గా మారింది.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Harish Rao | కాంగ్రెస్ ఫోకస్ కోతలు, పరిమితులపైనే -హరీష్ రావు

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలకు, అమలుకు మధ్య చాలా వ్యత్యాసం ఉందని...

Jio Fiber | యూజర్లకు జియో సూపర్ ఆఫర్

రిలయన్స్ జియో సంస్థ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో...