ఓటమిని తట్టుకోలేక శ్రీలంక కెప్టెన్ సంచలన నిర్ణయం

-

శ్రీలంక టెస్టు కెప్టెన్ కరుణరత్నే(Dimuth Karunaratne) సంచలన నిర్ణయం తీసుకున్నారు. న్యూజిలాండ్ చేతిలో 2-0 తో టెస్టు సిరీస్ కోల్పోయిన నిమిషాల వ్యవధిలో ఈ ప్రకటన చేశాడు. అయితే ఐర్లాండ్‌తో రెండు టెస్టుల సిరీస్ అనంతరం కెప్టెన్సీ నుంచి తప్పుకున్నట్లు ప్రకటించారు. శ్రీలంక బోర్డుకు ఈ విషయాన్ని తెలిపారు. 2009 శ్రీలంక టెస్టు జట్టు పగ్గాలు చేపట్టిన కరుణరత్నే.. కెప్టెన్‌గా తొలి సిరీస్‌లో సౌతాఫ్రికాపై సిరీస్‌ సాధించాడు. మొత్తం 26 టెస్టులకు కెప్టెన్‌గా వ్యవహరించిన కరుణరత్నే(Dimuth Karunaratne) అందులో లంక జట్టుకు 10 విజయాలను, 7 డ్రాలు, 9 పరాజయాలను అందించాడు. ఇక ఇప్పటివరకు 84 టెస్టు మ్యాచ్‌లు ఆడిన అతను 39.94 సగటుతో ఓ డబుల్ సెంచరీ, 14 సెంచరీలు, 34 హాఫ్‌ సెంచరీల సాయంతో 6230 పరుగులు చేశాడు.

- Advertisement -
Read Also: పేపర్ లీకేజీ కేసులో ట్విస్ట్‌.. రేవంత్ రెడ్డికి సిట్ నోటీసులు

Follow us on: Google News  Koo

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Tillu Square OTT | ఓటీటీలోకి ‘టిల్లు స్క్వేర్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన 'టిల్లు స్క్వేర్(Tillu Square...

Nominations | ఏపీ, తెలంగాణలో రెండో రోజు నామినేషన్లు వేసిన ప్రముఖులు

ఏపీ, తెలంగాణలో నామినేషన్ల(Nominations) పర్వం కొనసాగుతోంది. చిత్తూరు జిల్లా కుప్పంలో టీడీపీ...