T20 World cup: ఇంగ్లాండ్‌ ఘన విజయం

-

England T20 World cup 2022 winner: మెల్‌బోర్న్‌ వేదికగా జరిగిన టీ20 వరల్డ్‌ కప్‌-2022 విజేతగా ఇంగ్లాండ్‌ నిలిచింది. ఫైనల్‌లో పాకిస్థాన్‌ జట్టుపై 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఒక ఓవర్‌ ఇంకా మిగిలి ఉండగా, పాక్‌ నిర్దేశించిన 138 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లాండ్‌ జట్టు చేధించింది. 5 వికెట్ల నష్టంతో 18.5 ఓవర్లలోనే గెలుపును సొంతం చేసుకుంది. బెన్‌స్టోక్స్‌ హాఫ్‌ సెంచరీతో విజృంభించగా, బట్లర్‌ 26, బ్రూక్‌ 20 వ్యక్తిగత స్కోర్లతో ఫర్వాలేదనిపించారు. ఎన్నో అంచనాలతో, సెమీస్‌లో దాదాపు ఇంటికి వెళ్లిపోతుందనుకున్న పాక్‌ ఫైనల్‌కు వచ్చింది. ఎన్నో ఆశలతో క్రీజులోకి దిగినా పాక్‌ జట్టును బౌలింగ్‌తో ఇంగ్లాండ్‌ ముప్పుతిప్పలు పెట్టింది.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

HCU Land Issue | ‘రాబర్ట్ వాద్రా కోసం 400 ఎకరాల భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం!!’

HCU Land Issue | కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు...

RRR Custodial Case | RRR కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక పరిణామం

టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో(RRR Custodial Case)...