భారత మాజీ హాకీ ప్లేయర్ కన్నుమూత

0
126

ఒలింపిక్ పసిడి పతక విజేత, భారత మాజీ హాకీ ప్లేయర్ వరీందర్​ సింగ్​ కన్నుమూశారు. తన స్వగ్రామమైన పంజాబ్​లోని జలంధర్​లో మంగళవారం మృతి చెందారు. అతని మృతితో క్రీడాలోకం విషాదంలో మునిగిపోయింది.