Sultan of Johor Cup: భారత్ – ఆస్ట్రేలియా హాకీ టోర్నమెంట్ ఫైనల్స్‌

-

Sultan of Johor Cup: సుల్తాన్‌ జొహోర్‌ కప్‌ హాకీ టోర్నమెంట్లో భారత జూనియర్‌ జట్టు ఫైనల్‌కు చేరుకుంది. శుక్రవారం జరిగిన సెమీస్‌‌లో భారత్ తరఫున శారదానంద్ రెండు గోల్స్‌‌తో అదరగొట్టాడు. అయితే మ్యాచ్ 5-5తో డ్రాగా ముగిసింది. అయిదు మ్యాచ్‌ల నుంచి ఎనిమిది పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి ఫైనల్‌ చేరుకుంది. బ్రిటన్‌, జపాన్‌ చెరో 7 పాయింట్లతో మూడు, నాలుగు స్థానాలను, దక్షిణాఫ్రికా 6 పాయింట్లతో ఐదోస్థానం దక్కించుకున్నాయి. మలేసియా ఒక్క పాయింట్‌తో చివరిస్థానంలో నిలిచింది. కాగా.. ఈరోజు భారత్ ఆస్ట్రేలియాతో ఫైనల్లో తలపడనుంది.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...

PM Modi | ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదంపై ప్రధాని ఆరా..

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా...