వరల్డ్‌ ఛాంపియన్‌షిప్​కు భారత్​ స్టార్​ ప్లేయర్​ దూరం..కారణం ఏంటంటే?

0
85

వరల్డ్ ఛాంపియన్‌షిప్‌కు భారత్​ స్టార్​ బ్యాడ్మింటన్ ప్లేయర్​ పీవీ సింధు దూరం కానుంది. చీలమండ గాయం కారణంగా ఆమె వైదొలిగినట్లు పలు రిపోర్ట్‌లు చెబుతున్నాయి. కాగా ఇటీవల బర్మింగ్‌హామ్‌ కామన్వెల్త్‌ గేమ్స్‌లో స్వర్ణ పతకం సాధించిన విషయం తెలిసిందే.