Ishant Sharma | ధోని కూల్ కాదు, దుర్భాషలాడతాడు.. ఇషాంత్ శర్మ సంచలన వ్యాఖ్యలు

-

మిస్టర్ కూల్ కెప్టెన్ అందరికీ అనగానే గుర్తొచ్చే పేరు MS ధోనీ. అలాంటి ధోనీని.. అతను కూల్ కాదు, దుర్భాషలాడుతాడు అంటే ఎవరైనా నమ్మగలరా? నమ్మాలంటే కొంచెం కాదు.. చాలా చాలా కష్టం. అంత కూల్ గా కనిపిస్తాడు తాలా. కానీ ధోనీ(MS Dhoni) కూల్ కాదు, దుర్భాషలాడతాడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు మరో స్టార్ క్రికెటర్. ఇంతకీ ధోనీపై అంత పెద్ద ఆరోపణలు చేసిన క్రికెటర్ ఎవరా అని ఆలోచిస్తున్నారా? అతను ఎవరో కాదు ఇండియన్ పేసర్ ఇషాంత్ శర్మ(Ishant Sharma).

- Advertisement -

MS ధోనీ ఫీల్డ్ లో తరచూ దుర్భాషలు ఆడే వారని ఓ యూట్యూబ్ ఛానెల్లో ఇషాంత్ చెప్పుకొచ్చారు. ‘ఓ సారి నా బౌలింగ్ కోటా పూర్తయింది. ఆ సమయంలో ధోనీ నా వద్దకు వచ్చి అలసిపోయారా అని అడిగారు. అవునని సమాధానం ఇచ్చా. అప్పుడు ధోనీ నీ వయసు అయిపోయింది రిటైర్ అయిపో అన్నారు. ఆ మాటలకు ఆశ్చర్యపోయా’ అని ఇషాంత్ చెప్పారు. ఇషాంత్(Ishant Sharma) వ్యాఖ్యలపై ధోనీ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. మరి కొందరేమో ఈ సెలబ్రిటీలు బయటకి కనిపించినంత మంచి వారిలా నిజ జీవతంలో ఉండరు అంటూ విమర్శిస్తున్నారు.

Read Also:
1. ఎక్కువ రోజులు శృంగారానికి దూరంగా ఉంటే.. స్త్రీలకు ఆ సమస్యలు!

Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

TTD | తిరుమల అన్నప్రసాదాలపై టీటీడీ కీలక నిర్ణయం

తిరుమల శ్రీవారి అన్నప్రసాదాలపై టీటీడీ(TTD) కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు మరింత...

Capitaland investment | సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ బృందం కీలక అడుగు

Capitaland investment | సింగపూర్‌లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి...