Flash: కామన్‌వెల్త్ గేమ్స్​కు నీరజ్​ చోప్రా దూరం..

0
84

కామన్‌వెల్త్ గేమ్స్​కు నీరజ్​ చోప్రా దూరం అయ్యాడు. కామన్‌వెల్త్ గేమ్స్​లో కచ్చితంగా పతకం సాధిస్తాడనుకున్న నీరజ్​ చోప్రా ఫిట్‌నెస్ సమస్యల కారణంగా ఈ మెగా పోటీలకు దూరం అయ్యాడు.  ఇంగ్లాండ్‌లోని బర్మింగ్‌హామ్‌ వేదికగా జరగనున్న పోటీల్లో పాల్గొనక పోవడం బాధపడే విషయముగానే చెప్పుకోవచ్చు.