Newzealand: భారత్‌పై కివీస్‌ విజయం

-

Newzealand won by 7 wickets-against team india: న్యూజిలాండ్‌తో తొలి వన్డేలో భారత్ ఓటమిపాలైంది. భారత్ నిర్దేశించిన 307 పరుగుల లక్ష్యన్ని మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించి కివీస్‌ భారత్‌పై విజయం సాధించింది. మూడు వికెట్లను కోల్పోయి 47.1 ఓవర్లలో కివీస్ 309 పరుగులు చేసి 17 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది. లాథమ్ 145* పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. విలియమ్సన్ 94* పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. మూడో వికెట్ పడ్డ తర్వాత వీరిద్దరూ కలిసి మరో వికెట్ పడనీయకపోవడంతో ఇండియాకు ఓటమి తప్పలేదు. మిగతా బ్యాటర్లలో ఫిన్‌ అలెన్ 22, డేవన్ కాన్వే 24, డారిల్ మిచెల్ 11 పరుగులు చేశారు.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Manmohan Singh | మన్మోహన్ సింగ్ వ్యక్తిగత, రాజకీయ ప్రస్థానం…

భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్(Manmohan Singh) 1932 సెప్టెంబర్ 26న...

PM Modi | మన్మోహన్ సింగ్ మృతిపై ప్రధాని మోదీ ఎమోషనల్

కాంగ్రెస్ సీనియర్ నేత, భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతిపై...