T20 world cup : నెదర్లాండ్స్‌ పై పాక్ ఘన విజయం

-

T20 world cup:మ్యాచ్లో పాక్ ఘన విజయం సాధించింది. పాక్ పేస్, స్పిన్ ధాటికి నెదర్లాండ్స్ బ్యాటర్లు అల్లాడిపోయారు. 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 91 పరుగులు మాత్రమే నేదర్లాండ్స్ టీం చేశారు. నెదర్లాండ్స్ నిర్దేశించిన 92 పరుగుల లక్ష్యాన్ని పాక్ 4 వికెట్లు కోల్పోయి 13.5 ఓవర్లలో ఛేదించింది. పాక్ బ్యాటర్లలో రిజ్వాన్ 49, జమాన్ 20 పరుగులు చేశారు. పాక్ బౌలర్లలో షాదాబ్ ఖాన్ మూడు వికెట్లు, మహ్మద్ వసీం జూనియర్ రెండు వికెట్లు తీశారు. షాహీన్ అఫ్రిది, నసీం షా, హారిస్ రౌఫ్ తలా ఓ వికెట్ తీశారు. నెదర్లాండ్స్ బౌలర్లలో గ్లోవర్ 2 వికెట్లు, మీకెరెన్ ఒక వికెట్ తీశారు. భారత్, జింబాబ్వే చేతిలో ఓటమి పాలైన పాక్‌‌కు.. T20 world cupలో తాజా విజయంతో కాస్త ఊరట లభించినట్లైంది.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Paris Olympics | పారిస్ ఒలింపిక్స్ జట్టులో తెలుగు తేజం

తెలుగు తేజం ఆకుల శ్రీజ టీమ్ విభాగంతో పాటు సింగిల్స్ లోనూ...

NTR ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. 3 అప్డేట్స్ కి రెడీ గా ఉండండి

ఎన్టీఆర్(Jr NTR) హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'దేవర'....