IPL 2022: ముంబై ఇండియన్స్ జట్టుకు కొత్త కోచ్..ఎవరో తెలుసా?

0
99

ఐపీఎల్ లో అత్యంత విజయవంతమైన జట్లలో ముంబై ఇండియన్స్ ఒకటి. ఇక 2023 ఐపీఎల్ నేపథ్యంలో యాజమాన్యం అప్పుడే కసరత్తులు మొదలుపెట్టింది. ఇప్పటి వరకు ముంబై కోచ్ గా ఉన్న మహేల జవర్ధనేకు గ్లోబల్ హెడ్ ఆఫ్ పర్ఫామెన్స్ గా నియమించింది. దీనితో జట్టుకు కొత్త కోచ్ గా సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ మార్క్ బౌచర్ ను నియమించింది.