Tim Southee |న్యూజిలాండ్ కెప్టెన్ టిమ్ సౌథీ.. ధోనీ(Dhoni) రికార్డును మ్యాచ్ చేశాడు. 78 సిక్సుల ధోనీ రికార్డ్ ను రీచ్ అయ్యాడు. సౌథీ పేస్ బౌలర్ గానే కాకుండా టెస్టుల్లో సిక్సులు కొట్టే బ్యాట్స్ మ్యాన్ గా కూడా పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం సొంతగడ్డపై ఇంగ్లాండ్ లో జరుగుతున్న టెస్టు సిరీస్ లో సౌథీ సిక్స్ కొట్టి.. టీమిండియా మాజీ కెప్టెన్ ధోని రికార్డ్ ను సమం చేశాడు. ధోని 144 టెస్ట్ ఇన్నింగ్స్ లో 78 సిక్సులు కొట్టగా.. టిమ్ సౌథీ(Tim Southee) 131 టెస్ట్ ఇన్నింగ్స్ లోనే 78 సిక్స్ లు కొట్టడం విశేషం.
Tim Southee | ధోనీ రికార్డ్ ను మ్యాచ్ చేసిన టిమ్ సౌథీ
-