కుట్ర కోణంలోనే సికింద్రాబాద్ అల్లర్లు జరిగాయని రైల్వే పోలీసులు తెలిపారు. ఇప్పటికే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ విధ్వంసం కేసు, సుబ్బారావు అరెస్టులో కీలక ఆధారాలు లభించాయి. సుబ్బారావుతో పాటు ముగ్గురు అనుచరులను అరెస్ట్...
పలు వాట్సప్ గ్రూపులు ఏర్పాటు చేసుకున్న యువకులు, 17వ తేదీ విధ్వంసానికి కుట్ర పన్ని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు పెట్రోల్ బాటిళ్లు, కర్రలతో చేరుకున్నారు. ఉదయం 8.30 గంటల సమయంలో గేట్ నెంబర్...