తెలుగురాష్ట్రాల్లో ఆసక్తి రేపిన మా ఎన్నికలు విజయవంతంగా పూర్తయ్యాయి. నువ్వానేనా అన్నట్లు తలపడిన పోరులో ప్రకాశ్‌రాజ్‌పై మంచు విష్ణు పైచేయి సాధించారు. ప్రకాశ్‌రాజ్‌పై మంచు విష్ణు 107 ఓట్ల తేడాతో గెలుపొందారు. విష్ణుకు...
మరికొన్ని గంటల్లో 'మా' కొత్త అధ్యక్షుడు ఎవరో తేలిపోనుంది. ఆదివారం ఉదయం ఎన్నికలు జరగనుండగా, రాత్రికి విజేతను ప్రకటించనున్నారు. ప్రతి రెండేళ్లకోసారి జరిగే ఈ అసోసియేషన్ ఎన్నికల్లో ఈసారి అధ్యక్ష బరిలో ప్రకాశ్‌రాజ్,...
శ్రీరామనవమి(Sri Rama Navami) రోజు ప్రసాదాలు అనగానే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా చేసేవి పానకం, వడపప్పు. అయితే, ఆరోజు కొన్ని ప్రత్యేకమైన ప్రసాదాలు శ్రీరామునికి నైవేద్యంగా...
BRS పార్టీ రజతోత్సవ వేడుకల సందర్భంగా బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్(KCR) శనివారం ఎర్రవెల్లిలోని తన నివాసంలో పార్టీ నాయకులతో సన్నాహక సమావేశం నిర్వహించారు....