Tag:వల్ల

రోజు యోగ చేయడం వల్ల ఈ సమస్యలు రావట..!

ఈ సృష్టిలో ఆరోగ్యంగా ఉండాలని ఎవరుమాత్రం కోరుకోరు. ఆరోగ్యంగా ఉండడం కోసం అనేక డబ్బులు ఖర్చు చేసి వివిధ రకాల మందులు వాడడంతో పాటు..అనేక రకాల చిట్కాలు పాటిస్తూ ఉంటాం. కానీ ఆశించిన...

క‌ల‌బంద గుజ్జు వల్ల జుట్టుకు కలిగే అద్భుత ప్రయోజనాలివే..

ప్రకృతిలో వివిధ రకాల ఔషధ మొక్కలు ఉంటాయి.వాటివల్ల అనేక ప్రయోజనాలుంటాయని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పూర్వంలో ఔషధ మొక్కలతోనే ఎలాంటి సమాసాలకైనా ఇట్టే చెక్ పెట్టేవారు. ముఖ్యంగా తులసి, వేప, కలబంద వల్ల...

గోంగూర తినడం వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలివే..

ఆరోగ్యంగా ఉండాలని ఎవరు మాత్రం కోరుకోరు. ఆరోగ్యంగా ఉండడం కోసం మనకు ఇష్టం లేని పదార్దాలను సైతం మన డైట్ లో చేర్చుకోవడానికి ప్రయత్నిస్తాము. అలాగే గోంగూర‌ అంటే కూడా చాలామంది ఇష్టపడరు....

రోజు ఉదయాన్నే వాకింగ్ చేయడం వల్ల ఎన్ని లాభాలో తెలుసా?

రోజు ఉదయాన్నే  వాకింగ్ వెళ్లడం వల్ల ఎలాంటి ఖర్చు లేకుండా అద్భుతమైన ప్రయోజనాలు పొందవచ్చు. వాకింగుతో పాటు యోగాసనాలు, వంటివి కూడా మన రోజువారీ జీవితంలో ఒక భాగంగా తీసుకొని చేయడం వల్ల...

బెండకాయ తినడం వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలివే?

సాధారణంగా బెండకాయలు తినడానికి చాలామంది ఇష్టపడరు. కానీ బెండకాయను రోజు వారి డైట్ లో చేర్చుకుంటే మంచి లాభాలు చేకూరుతాయని నిపుణులు చెబుతున్నారు. ఇందులో అనేక పోషకాలు, విటమిన్లు సమృద్ధిగాలభించడం వల్ల శరీరానికి...

రోజు ఎండు కొబ్బరిని తీసుకోవడం వల్ల ఎన్ని లాభాలో తెలుసా?

ఆరోగ్యంగా ఉండాలని ఎవరు మాత్రం కోరుకోరు. మన ఆరోగ్యం బాగుండడం కోసం మనకు ఇష్టంలేని పదార్దాలు కూడా మన డైట్ లో చేర్చుకోవడానికి ప్రయత్నిస్తాం. అలాగే మన రోజు వారి ఆహారంలో ఎండు...

పుట్నాలు తినడం వల్ల కలిగే అద్భుత లాభాలివే?

సాధారణంగా పుట్నాలు అంటే చాలామంది ఇష్టపడతారు. వీటిలో  ప్రోటీన్స్ పుష్కలంగా లభిస్తాయి. అందుకే హాస్టల్లో ఉండే పిల్లలకు ప్రోటీన్ల లోపం కలగకూడదనే ఉద్దేశ్యంతో వీటిని ప్రతి రోజు పెడతారు. మాములుగా మన ఇళ్లల్లో...

మామిడి పండ్లు తినడం వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలివే..

కాలాలకు అతీతంగా దొరికే పండ్లను తింటే ఆ అనుభూతి మాటల్లో చెప్పలేము. ముఖ్యంగా వేసవి కాలం వచ్చిందంటే చాలు మామిడి పండ్లు ఎప్పుడు తినాలా అని ఎదురుచూస్తుంటారు. మామిడి పండ్లు అంటే ఇష్టం...

Latest news

KTR | బీజేపీ ఎంపీతో కలిసి HCU భూముల్లో రేవంత్ భారీ స్కామ్ -KTR

KTR - Revanth Reddy | కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారం తెలంగాణ ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ఆ భూమిని వేలం...

Mumbai Attacks | 26/11 ముంబై ఉగ్ర దాడుల కేసులో కీలక పరిణామం

26/11 ముంబై ఉగ్రవాద దాడుల(Mumbai Attacks) కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో కీలక కుట్రదారుడి కోసం భారత అధికారులు చేస్తున్న ప్రయత్నాలకు...

వాహనాలకు హై-సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్లు.. ఎందుకు? లేకపోతే ఏమౌతుంది?

తెలంగాణ సర్కార్ వాహనాల నెంబర్ ప్లేట్స్(Number Plates) విషయంలో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. రవాణా శాఖ రాష్ట్రంలో ఏప్రిల్ 1, 2019 కి ముందు...

Must read

KTR | బీజేపీ ఎంపీతో కలిసి HCU భూముల్లో రేవంత్ భారీ స్కామ్ -KTR

KTR - Revanth Reddy | కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారం...

Mumbai Attacks | 26/11 ముంబై ఉగ్ర దాడుల కేసులో కీలక పరిణామం

26/11 ముంబై ఉగ్రవాద దాడుల(Mumbai Attacks) కేసులో కీలక పరిణామం చోటు...