హైదరాబాద్: కేబీఆర్ పార్కు వాక్‌వేలో సినీ నటి నటి చౌరాసియాపై దుండగుడి దాడి ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తాజాగా ఆ కేసును పోలీసులు ఛేదించారు. గత ఆదివారం రాత్రి 8.40...
నకిలీ ధ్రువీకరణ పత్రాలను తయారీ చేస్తున్న సురేష్ అనే నిందితుడిని గుంటూరు పరిధిలోని పట్టాభి పురం పోలీసులు అరెస్ట్ చేశారు. జెఎన్టీయూ- కాకినాడ లోగోలతో నిందితుడు నకిలీ పత్రాల తయారీ చేసిన వైనంతో...
హైదరాబాద్: రాజేంద్ర నగర్‌లోని ఓ పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మైలర్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని వినాయక్‌నగర్ బస్తిలో ఉన్న కాటన్ కంపెనీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా అవి పరిశ్రమ మొత్తానికి...
బ్యూటీపార్లర్ కు వెళ్లిన మహిళ అదృశ్యమైన ఘటన హైదరాబాద్ లోని చిక్కడపల్లి పోలీస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ ప్రేముమార్ తెలిపిన వివరాల మేరకు ..దోమలగూడ గగనహల్లో నివసించే జి దుర్గాప్రసాద్, భార్గవి...
పంజాగుట్టలో ఐదేళ్ల బాలిక హత్య కేసును పోలీసులు చేధించారు. బాలిక హత్య కేసులో ఇద్దరిని అరెస్టు చేశారు. మహిళతో పాటు మరో వ్యక్తిని బెంగళూరులో అరెస్ట్ చేసిన పోలీసులు..హత్యకు వివాహేతర సంబంధమే కారణమని...
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బంగారం ధర స్వల్పంగా పెరిగింది. వెండి ధర రెక్కలు తొడిగింది. 10 గ్రాముల మేలిమి పుత్తడిపై రూ.60 పెరగగా..వెండి ధర కిలోకు రూ.898 ఎగసింది.
హైదరాబాద్‌లో పది గ్రాముల పసిడి ధర...
మార్కెట్‌లో బంగారం ధరల మోత మోగుతోంది. రెండు రోజులు ధర తగ్గితే..నాలుగు రోజులు పెరుగుతోంది. ఇవాళ పసిడి ధర మరోసారి పెరిగింది. వెండి కూడా స్పల్పంగా ఎగబాకింది. మరి బంగారం, వెండి ధరలు...
హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణికులకు శుభవార్త. మరోసారి మెట్రో రైలు సర్వీసు సమయాల్లో మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకుంది హైదరాబాద్ మెట్రో సంస్థ. ఇకపై ఉదయం ఆరు గంటల నుంచే మెట్రో రైలు...