నిరుద్యోగులకు గుడ్ న్యూస్..బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్)లో కింది ఖాళీల భర్తీకి ప్రకటన విడుదలైంది. ఆసక్తి, అర్హత ఉన్నవాళ్లు అప్లై చేసుకోవచ్చు.
భర్తీ చేయనున్న ఖాళీలు: 1312
పోస్టుల వివరాలు: హెడ్ కానిస్టేబుల్
విభాగాలు: రేడియో ఆపరేటర్-982,...