ఫిరోజ్‌పుర్:-పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్‌లో జరగాల్సిన ప్రధాని మోదీ సభ అర్ధాంతరంగా రద్దయ్యింది. భద్రతా లోపల కారణంగా ప్రధాని పర్యటన రద్దు చేస్తున్నట్లు సంబంధిత అధికారులు ప్రకటించారు.
పంజాబ్‌లోని అమరవీరుల స్మారకానికి నివాళులర్పించేందుకు వెళ్తుండగా ప్రధాని మోదీని...