పెళ్లి సందర్భంగా భర్తతో కలిసి ఏడడుగులు వేసిని కొంత మంది మహిళలు తప్పటడుగులు వేస్తూ పచ్చని కాపురాన్ని నాశనం చేసుకుంటున్నారు... తాజాగా యూపీలో దారుణం జరిగింది... తమ్ముడి భార్యతో అన్న అక్రమ సంబంధం...
తమ్ముడి భార్యను అన్న అతి కిరాతకంగా నరికి చంపాడు అన్న... ఈ సంఘటన కర్నూల్ జిల్లా నందికొట్కూరు పరిధిలోని దామగట్ల గ్రామంలో జరిగింది... ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి......
తమ్ముడి భార్యను అన్న సొంత కూతురిలా భావిస్తాడు....కానీ తమ్ముడి భార్యపైనే అన్న కన్నేశాడు... అయితే ఇందుకు ఆమె అంగీకరించకపోవడంతో తమ్ముడిని చంపేస్తే ఎలాగైనా తన దారిలోకి వస్తుందని భావించి ప్లాన్ వేసి కిరాయి...