ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సీబీఐ కోర్టు వ్యక్తిగత హాజరునుంచి మినహాయింపు ఇచ్చింది.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరుఅవుతూ వచ్చారు..
అయితే...
ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై గతంలో నమోదైన అక్రమాస్తూల కేసుల విషయంలో తాజాగా సీబీఐ కోర్టు షాకింగ్ డెసిషన్ తీసుకుంది... ఇటీవలే ఆయన వ్యక్తిగత హాజరు నుంచి మినహాయించాలని కోరుతూ పిటీషన్...