Tag:chandrababu

మాట వినకపోతే సభ నుంచి ఎత్తి పాడేయండి… జగన్

రెండో రోజు కూడా అసెంబ్లీలో రగడతో మొదలైంది.... టిడ్కో ఇళ్లపై చర్చ జరపాలని టీడీపీ డిమాండ్ చేసింది... చర్చ జరగకుండా పోడీయం దగ్గరు వస్తే ఎలా అని జగన్ ప్రశ్నించారు.... అలాగే...

విజయసాయిరెడ్డికి హెచ్చరిక… 24 గంటల్లో క్లోజ్ చేస్తా… టీడీపీ

ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నేత మాజీ ఎంపీ సబ్బం హరి నివాసానికి చెంది ప్రహారి గోడను ఈరోజు తెల్లవారు జామున తొలగించిన సంగతి తెలిసిందే... ఈ సందర్భంగా అధికారులపై ఆయన...

చంద్రబాబు కు బిగ్ షాక్… వచ్చెనెల 5న వైసీపీలో చేరేందుకు సిద్దమైన టీడీపీ ఎమ్మెల్యే

ఎన్టీఆర్ నాటి నుంచి 2014 ఎన్నికల వరకు విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీకి కంచుకోట... ఎన్నికలు ఎప్పుడు జరిగినా కూడా ఇక్కడ టీడీపీ మెజార్టీ స్థానాలను గెలుచుకుని పచ్చ జెండా ఎగరవేసేది... కానీ...

పార్టీ పగ్గాలను ఆయన చేతుల్లో పెట్టేందుకు సిద్దమైన చంద్రబాబు….

ఏపీ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పార్టీకి సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.. పార్టీ పగ్గాలను మాజీ మంత్రి అచ్చెన్నాయుడుకు అప్పగించేందుకు సిద్దమయ్యారని...

చంద్రబాబుకు కొత్త టెన్షన్…

తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీలో అసంతృప్తి పీక్ స్టేజ్ కు చేరుకుందా అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు సుమారు ఏడు సంవత్సరాలుగా ఒకే నాయకత్వంలో ఉన్న పార్టీ పరిస్థితి ఆందోళన కరంగా...

చంద్రబాబుతో కలవడమే తాము చేసిన తప్పు…

తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తనను నిరుత్సాహ పరిచిందని చెప్పింది డీకే అరుణ... తాజాగా ఓ ప్రముఖ ఛానల్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ... తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ...

వైసీపీకి షాక్…. ప్రత్యేక టీమ్ ను రంగంలోకి దింపిన చంద్రబాబు

ఏపీ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని ఫాలో అవుతున్నారా అంటే అవుననే రాజకీయ విశ్లేషకులు అంటున్నారు... 2024 ఎన్నికల్లో విజయం సాధించాలనే ఉద్దేశంలో...

చంద్రబాబుకు మరో బిగ్ షాక్.. టీడీపీలో చేరి తప్పు చేశా.. ఇక గుడ్ బై…

ఏపీ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు అధికారం కోల్పోయిన తర్వాత నుంచి వరుస షాక్ లు తగులుతున్నాయి... ఇప్పటికే చాలామంది కీలక నేతలు టీడీపీ గుడ్ బై చెప్పిన...

Latest news

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది. మనీ లాండరింగ్ కేసులో మంగళవారం ఈడీ(ED) ఆయనకు నోటీసులు జారీ చేసింది. ఏప్రిల్...

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...

Gold Prices | ఇండియాలో రూ. లక్ష వైపు పరుగులు పెడుతున్న బంగారం ధరలు

Gold Prices | ప్రపంచ వాణిజ్య యుద్ధం, US డాలర్ బలహీనతపై పెరుగుతున్న భయాలు పెట్టుబడిదారులను బంగారం కొనుగోలు వైపు నెడుతున్నాయి. దీంతో మల్టీ కమోడిటీ...

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...