స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ మృతి యావత్ క్రికెట్ అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. 52 ఏళ్ల ఆయన శుక్రవారం గుండెపోటుతో హఠాత్తుగా మృతి చెందారు. థాయ్‌లాండ్‌లో విహారంలో ఉన్న ఆయన...
చూడచక్కని షాట్లు ఆడుతూ టెస్టు స్పెషలిస్ట్‌గా గుర్తింపు పొందిన క్రికెటర్.. ఆజింక్య రహానే. గత కొన్ని నెలలుగా ఫామ్ కోల్పోయిన ఈ క్రికెటర్.. 2020-21లో ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌కు సంబంధించి కీలక వ్యాఖ్యలు...
ఐపీఎల్ 2022 సీజన్ కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. వచ్చె నెల 12, 13 తేదీలలో జరిగబోయే మెగా వేలానికి ముందు ఈ రెండు ఫ్రొచైంజ్ లు ముగ్గురు ఆటగాళ్లను ఎంచుకున్నారు. ఈ ఏడాది...
ఇంగ్లాండ్‌తో జరిగిన టీ20లో వెస్టిండీస్ విజయం సాధించింది. 17 పరుగుల తేడాతో గెలుపొందింది. దీంతో 5 టీ20ల సిరీస్‌ను 3-2తేడాతో విండీస్ కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన చివరి మ్యాచ్ విజయంలో జేసన్...
వచ్చె నెలలో శ్రీలంక క్రికెట్ జట్టు ఇండియా రానుంది. ఫిబ్రవరి 25 నుంచి రెండు టెస్టులతో పాటు మూడు టీ20 మ్యాచ్ లను టీమిండియాతో శ్రీలంక ఆడనుంది. ఇండియా – శ్రీలంక సిరీస్...
ప్రపంచవ్యాప్తంగా రిటైర్మెంట్ ప్రకటించిన ఆటగాళ్లతో లెజెండ్స్ లీగ్ క్రికెట్ టోర్నీ నిర్వహిస్తున్నారు. ఈ టోర్నీ ఈ నెల 20న ప్రారంభం కానుంది. ఒమన్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ లలో పాల్గొనబోయే జట్ల...
కుర్రాళ్ల ప్రపంచకప్ మళ్లీ వచ్చేసింది. జనవరి 14 నుంచి వెస్టిండీస్‌లో యువ జట్ల సందడి మొదలవుతుంది. ఫిబ్రవరి 5న విజేత ఎవరో తేలిపోతుంది. కరీబియన్ దీవుల్లో తొలిసారి జరుగుతున్న ఈ అండర్-19 ప్రపంచకప్‌లో...