కేప్‌టౌన్ వేదికగా ఇండియా-దక్షిణాఫ్రికా జట్ల మధ్య కీలకమైన మూడో టెస్టు మంగళవారం ప్రారంభం కానుంది. చెరో విజయంతో సిరీస్‌ను సమం చేసిన ఇరు జట్లు..నిర్ణయాత్మకమైన ఆఖరి మ్యాచ్‌లో తలపడేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ మ్యాచ్...
టీమిండియాతో జరిగిన రెండో టెస్ట్‌లో దక్షిణాఫ్రికా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో మూడు టెస్ట్‌ల సిరీస్‌ను ప్రొటిస్ 1-1తో సమం చేసింది. ఈ క్రమంలో సిరీస్ విజేతను నిర్ణయించే ఆఖరి...
క్రికెట్ దేవుడిగా ఇండియన్స్ పిలుచుకునే వ్యక్తి సచిన్ తెందూల్కర్. ఆయన అభిమానులు సచిన్ ఆటను చూడడానికి ఎదురుచూస్తుంటారు. సచిన్ రిటైర్మెంట్ ప్రకటించి చాలా రోజులు అవుతున్న అప్పుడప్పుడు తెందూల్కర్ ఆటను అభిమానులు ఎంజాయ్...
దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో టీమ్ఇండియా బ్యాటర్ రిషభ్ పంత్ అనవసర షాట్‌కు ప్రయత్నించి ఔటయ్యాడు. ఈ విషయంపై హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ స్పందించాడు. టీమ్‌ఇండియా రెండో టెస్టులో ఓటమి...
దక్షిణాఫ్రికాలో టెస్టు సిరీస్‌ను కైవసం చేసుకోవాలన్న టీమ్‌ఇండియా కల మరోసారి ఛిద్రమైంది. మొదటి మ్యాచ్ లో గెలిచిన ఇండియా రెండో టెస్టులో ఓటమి రుచి చూసింది. దీనితో 3 టెస్టుల సిరీస్ 1-1తో...
భారత్ లో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తుంది. మరోసారి కరోనా కేసుల ఉధృతి పెరిగింది. సోమవారం ఒక్కరోజే 37,379 కేసులు వెలుగుచూశాయి. మరో 124 మంది ప్రాణాలు కోల్పోయారు. 11,007 మంది కోలుకున్నారు....
దక్షిణాఫ్రికాతో జరగబోయే రెండో టెస్టు కోసం టీమ్ఇండియా సిద్ధమవుతోంది . ఇందుకోసం ఇప్పటికే ప్రాక్టీస్‌ను ప్రారంభించింది. దక్షిణాఫ్రికా గడ్డపై సెంచూరియన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఘనవిజయం సాధించింది టీమ్ఇండియా. ప్రస్తుతం రెండో...