దక్షిణాఫ్రికాతో జరగబోయే రెండో టెస్టు కోసం టీమ్ఇండియా సిద్ధమవుతోంది . ఇందుకోసం ఇప్పటికే ప్రాక్టీస్‌ను ప్రారంభించింది. దక్షిణాఫ్రికా గడ్డపై సెంచూరియన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఘనవిజయం సాధించింది టీమ్ఇండియా. ప్రస్తుతం రెండో...
భారత్ లో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. మరోవైపు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తుంది. థర్డ్ వేవ్ ముంచుకొస్తున్న నేపథ్యంలో కేసుల సంఖ్య పెరగడం కలవరపెడుతున్నాయి.
తాజాగా 24 గంటల...
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో టీమ్ఇండియా 174 పరుగులకు ఆలౌట్ అయింది. ఫలితంగా.. మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యంతో (130) కలుపుకుని ప్రత్యర్థి జట్టు ముందు 305 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది....
భారత్ లో మరోసారి కరోనా కేసులు పెరిగాయి. కొత్తగా ఏడు వేలకు పైగా కేసులు బయటపడ్డాయి. మరోవైపు కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు సంఖ్య 415కు చేరుకుంది. తాజాగా కేసుల సంఖ్య...
కాలర్ ఐడెంటిఫికేషన్ యాప్ ట్రూకాలర్ భారత్‌లో స్పామ్‌కాల్స్‌కు సంబంధించి ఆసక్తికరమైన విషయాన్ని తెలిపింది. ఈ ఏడాదిలో ఒకే ఫోన్ నంబర్ నుంచి 202 మిలియన్ (సుమారు 20.2 కోట్లకుపైగా) స్పామ్‌కాల్స్ (Spam Calls)...
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ చాపకింద నీరులా అన్ని రాష్ట్రాలకు విస్తరిస్తుంది. ఇప్పటివరకు ఈ వేరియంట్ 12 రాష్ట్రాలకు పాకగా..మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 200 దారినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ మంగళవారం వెల్లడించింది.
అత్యధికంగా...
దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌లో తలపడేందుకు టీమ్ఇండియా సన్నద్ధమవుతోంది. డిసెంబర్ 26న సెంచూరియన్ వేదికగా తొలి టెస్టు జరగనుంది. అయితే ఆ దేశంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ విజృంభిస్తున్న దృష్ట్యా..ఈ సిరీస్ నిర్వహణకు...
దేశంలో కరోనా కేసుల సంఖ్య క్రితం రోజుతో పోలిస్తే స్వల్పంగా తగ్గాయి. కొత్తగా 7,145 కేసులు నమోదయ్యాయి. మరో 289 మంది ప్రాణాలు కోల్పోయారు. 24 గంటల వ్యవధిలో 8,706 మంది కోలుకున్నారు....
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...