దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో కేంద్రం లాక్ డౌన్ విధించింది.. దీంతో ఎక్కడి వారు అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది... కొంతమంది తమ బంధువుల ఇళ్లల్లో ఉండగా మరికొంతమంది స్నేహితుల ఇళ్లల్లో...
కరోనా వల్ల చాలా కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయి, ఆర్ధికంగా వారికి చాలా ఇబ్బందులు ఉన్నాయి, ఇక లాక్ వల్ల కరోనా కంట్రోల్ అవ్వడం ఏమో తెలియదు కాని కుటుంబాలు మాత్రం ఆకలి కేకలు...