కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తోంది... దాన్ని అరికట్టేందుకు అన్ని దేశాలు చర్యలు తీసుకుంటున్నారు... చైనాలు పుట్టిన ఈ సుక్ష్మ జీవి ఇప్పుడు 199 దేశాలకు వ్యాపించింది... అత్యధికంగా అమెరికాలో పాజిటివ్ కేసులు...
కరోనా నివారణకు చిత్ర పరిశ్రమకు చెందిన వారు విరాళం ప్రకటించారు... ఎవరెవరు ఎంత విరాళం ప్రకటించారో ఇప్పుడు చూద్దాం... హీరో పవన్ కళ్యాణ్ 2 కోట్లు అందులో కోటి కేంద్రంకు 50 లక్షలు...