టీ20 ప్రపంచకప్‌లో టీమ్ఇండియా మరో మ్యాచ్‌కు సిద్ధమైంది. ఇప్పటికే పాకిస్థాన్, న్యూజిలాండ్ చేతిలో కంగుతిని సెమీస్ అవకాశాలను దాదాపుగా దూరం చేసుకున్న కోహ్లీసేన..అబుదాబి వేదికగా అఫ్గానిస్థాన్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో భారీ విజయం...
భారత్, న్యూజిలాండ్ జట్లు మరో రసవత్తర పోరుకు సిద్ధమయ్యాయి. ప్రతిష్ఠాత్మక ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2021లో ఆదివారం కీలక మ్యాచ్‌లో తలపడనున్నాయి. రెండు జట్లూ పాకిస్థాన్‌తో ఓటమిపాలైన నేపథ్యంలో సెమీస్‌కు అర్హత సాధించాలంటే...
టీ20 ప్రపంచకప్‌లో భాగంగా టీమ్ఇండియాతో తలపడేందుకు సిద్ధమవుతున్న న్యూజిలాండ్ జట్టుకు మరో షాక్ తగిలింది. ఇప్పటికే కాలి పిక్క భాగంలో చీలిక కారణంగా జట్టుకు దూరమవుతున్నట్లు ఫెర్గుసన్ ప్రకటించగా..ఇప్పుడు మరో ఆటగాడు మార్టిన్...