తెలంగాణాలో కొన్ని ప్రాంతాల్లో నేడు తెల్లవారుజామున అకాలవర్షాలు, ఉరుములు మెరుపులు సంభవించాయి. ఈ అకాల వర్షాల కారణంగా వడ్లు కోసి కళ్లాల్లో ఆరబోసిన ధాన్యం తడవడంతో రైతులు తీవ్ర నష్టం చవిచూడవలసి వచ్చింది....
రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్.. కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ కనిపించనున్నాడు. ఈ సినిమా కోసం తెలుగు రాష్ట్రాల్లో...
చాలా మంది ఇప్పుడు కాసుల కోసం కక్కృత్తి పడుతున్నారు.. దీని వల్ల చాలా మంందికి ఆరోగ్యం కూడా నాశనం అవుతోంది.. అయితే వారి జేబులు నింపుకోవడానికి ఆయిల్ కల్తీ చేస్తున్నారు.. ఇలా చేయడం...
ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో(Champions Trophy) టీమ్ భారత్ ఫైనల్స్‌కు చేరింది. సెమీ ఫైనల్స్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు అదరగొట్టారు. స్టారింగ్ అంతంత మాత్రమే అనిపించుకున్నా.....
ఆదిలాబాద్‌లో(Adilabad) ఉన్న సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(CCI) ఫ్యాక్టరీ విషయంలో కేంద్ర ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ఆరోపించారు....