రాష్ట్ర మంత్రిగా ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి(Patnam Mahender Reddy) ప్రమాణస్వీకారం చేశారు. గురువారం రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళిసై(Governor Tamilisai) మహేందర్‌రెడ్డితో ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్, పలువురు మంత్రులు...
మంత్రివర్గ విస్తరణలో భాగంగా పట్నం మహేందర్‌రెడ్డి(Patnam Mahender Reddy)ని క్యాబినెట్‌లోకి తీసుకోవాలని ప్రభుత్వం భావించింది. ఇందుకోసం సమయం ఇవ్వాలంటూ రాజ్‌భవన్‌కు సోమవారమే ప్రభుత్వం రిక్వెస్టు పంపింది. సప్తమి రోజున మంచి ముహూర్తం ఉందనే...
టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో(RRR Custodial Case) కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో అప్పుడు గుంటూరులోని ప్రభుత్వ జనరల్...