చూడచక్కని షాట్లు ఆడుతూ టెస్టు స్పెషలిస్ట్‌గా గుర్తింపు పొందిన క్రికెటర్.. ఆజింక్య రహానే. గత కొన్ని నెలలుగా ఫామ్ కోల్పోయిన ఈ క్రికెటర్.. 2020-21లో ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌కు సంబంధించి కీలక వ్యాఖ్యలు...
పంత్ అనవసర షాట్ల ఎంపికపై ఇప్పటికే రచ్చ జరిగింది. మరోసారి పంత్ షాట్ ఎంపికపై మాట్లాడుకునేలా చేశాడు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో టీమ్ఇండియా యువ బ్యాటర్ రిషభ్ పంత్...
జోహన్నెస్‌బర్గ్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో ఇండియాపై ఆధిపత్యం చెలాయిస్తోంది దక్షిణాఫ్రికా. మూడో రోజు ఆటముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో రెండు వికెట్లు కోల్పోయి 118 పరుగులు చేసింది.
మరో 122 పరుగులు సాధిస్తే...
దక్షిణాఫ్రికాతో జోహన్నెస్‌బర్గ్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమ్ఇండియా బ్యాటర్లు చేతులెత్తేశారు. ముఖ్యంగా ఫామ్ లేమితో సతమతమవుతున్న సీనియర్ బ్యాటర్లు పుజారా, రహానే మరోసారి దారుణంగా విఫలమయ్యారు. ఈ క్రమంలోనే...
ఇటీవలే టీమ్ఇండియా టీ20 కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించి మొదటి సిరీస్‌లోనే సారథిగా ఆకట్టుకున్నాడు రోహిత్ శర్మ. ఇప్పుడు టెస్టు వైస్ కెప్టెన్‌గానూ ఎంపికయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. త్వరలో భారత జట్టు దక్షిణాఫ్రికా...
న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమ్ఇండియా క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ అదరగొట్టాడు. మొదటి ఇన్నింగ్స్‌లో సెంచరీ (105) చేసిన ఈ యువ ఆటగాడు రెండో ఇన్నింగ్స్‌లో ఒత్తిడిలోనూ రాణిస్తూ హాఫ్ సెంచరీ (65)...
వెస్టిండీస్తో ఆంటిగ్వా వేదికగా గురువారం రాత్రి ఆరంభమైన తొలి టెస్టు మ్యాచ్లో మొదట టాస్ గెలిచిన వెస్టిండీస్ కెప్టెన్ జేసన్ హోల్డర్. భారత్ని బ్యాటింగ్కి ఆహ్వానించాడు. దీంతో తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్...