దేశంలోకి దూసుకొస్తున్న రష్యా సైన్యాన్ని ఉక్రెయిన్ బలగాలు గట్టిగా ప్రతిఘటిస్తున్నాయి. ఉక్రెయిన్ రాజధాని కైవ్‌ను స్వాధీనం చేసుకునేందుకు రష్యా బలగాలు హై స్పీడ్ వేగంతో దూసుకుపోతున్నాయి. ఈ నేపథ్యంలో రష్యా తీరుపై ఇప్పటికే...
ఉక్రెయిన్‌పై రష్యా యుద్దం ప్రకటించింది. దీనితో రష్యా బలగాలు ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. ఈ యుద్ధంపై ప్రపంచ దేశాల నుంచి రష్యాకు తీవ్ర వ్యతిరేకతతో పాటు దాడి చేయొద్దని...
రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం కొనసాగుతుంది. అయితే ఉక్రెయిన్ పై రష్యా దాడి జరుగుతుంటే అమెరికా, బ్రిటన్, జర్మనీ వంటి దేశాలు ఊరుకుంటాయా? ఉక్రెయిన్ కు సాయం చేయవా..? మన దేశం...
రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం కొనసాగుతుంది. ఉక్రెయిన్ పై యుద్ధ ప్రభావం ప్రపంచంపై, మన దేశంపై ఉండనుంది. భారత్ లో పెట్రోల్, వంట నూనెల ధరలు పెరుగుతాయా? వాణిజ్య రంగంపై దాని...
రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం కొనసాగుతుంది. అయితే ఉక్రెయిన్ పై రష్యా దాడి జరుగుతుంటే అమెరికా, బ్రిటన్, జర్మనీ వంటి దేశాలు ఊరుకుంటాయా? ఉక్రెయిన్ కు సాయం చేయవా..? మన దేశం...
అనుకున్నదే జరిగింది. యుద్ధం మొదలైపోయింది. ఉక్రెయిన్‌పై ఒక్కసారిగా విరుచుకుపడింది రష్యా. ఉక్రెయిన్‌లోని కేపిటల్ కీవ్‌తోపాటు 11 నగరాలపై బాంబుల వర్షం కురిపిస్తోంది.
కీవ్ గగనతలంపై రష్యా యుద్ధ విమానాలు చక్కర్లు కొడుతున్నాయి. యుద్ధసైరన్లు మోగుతున్నాయి....
రష్యాలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. భారీ సంఖ్యలో కొత్త కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. కరోనా ఆసుపత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. ఇలాగే కొనసాగితే పడకలు దొరకటం కష్టమేనని అధికారులు తెలిపారు.
కొవిడ్ రోగుల కోసం రిజర్వు...
రష్యా తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ స్పుత్నిక్ వీతో హెచ్ఐవీ ముప్పుందంటూ దక్షిణాఫ్రికా సంచలన కామెంట్లు చేసింది. అడినోవైరస్ టైప్ 5 వెక్టార్లతో హెచ్ఐవీ ముప్పు ఎక్కువగా ఉంటుందని కొన్ని అధ్యయనాలు తేల్చాయని...
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలకు, అమలుకు మధ్య చాలా వ్యత్యాసం ఉందని బీఆర్‌ఎస్ కీలక నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు(Harish Rao) విమర్శలు గుప్పించారు. శనివారం...