పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) హీరోగా ప్రశాంత్ నీల్(Prashanth Neel) డైరెక్ట్ చేసిన సినిమా ‘సలార్: సీజ్ ఫైర్’. ఈ సినిమా ఎంతటి హిట్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విడుదలైన...
'సలార్(Salaar)' మూవీతో బ్లాక్‌బాస్టర్ హిట్ కొట్టిన ప్రభాస్ బాక్సీఫీస్ దగ్గర దుమ్మురేపుతున్నాడు. తన కటౌట్‌కు సరైన బొమ్మ పడదితే ఎలా ఉంటుందో నిరూపిస్తు్న్నాడు. డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన సలార్ సినిమా మొదటి...
దేశమంతా ఇప్పుడు ప్రభాస్ మేనియా నడుస్తోంది. ఎక్కడ చూసినా సలార్(Salaar) రచ్చే కనపడుతోంది. సలార్.. సలార్.. ఇదే మాట ఏ థియేటర్లో చూసినా.. బాహుబలి తర్వాత ఆ స్థాయి హిట్ కొట్టాడు ప్రభాస్....
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ సలార్(Salaar). దీనికి కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. వరుస ప్లాపులతో సతమతమవుతున్న ప్రభాస్ ఫ్యాన్స్ ఈ చిత్రంపై భారీ...
బాహుబలి, సాహో లాంటి చిత్రాలతో పాన్ ఇండియా వ్యాప్తంగా ప్రభాస్ ఇప్పటికే అద్భుతమైన గుర్తింపు సంపాదించుకున్నారు. బాలీవుడ్ బడా హీరోలను కూడా తన మార్కెట్‌తో సవాల్ చేస్తున్నారు రెబల్ స్టార్. సౌత్ నుంచి...
ప్రభాస్ నటిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్స్‌లో ఆదిపురుష్ ఒకటి. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ ఈ చిత్రాన్ని పౌరాణిక నేపథ్యంలో రూపొందిస్తున్నారు. చిత్రంలో ప్రభాస్ రాముడిగా కనిపించనుండగా, కృతి సనన్ సీత పాత్రలో, సైఫ్...
ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆయనతో సినిమా చేయాలి అని చాలా మంది దర్శకులు క్యూ కడుతున్నారు. నిర్మాతలు కూడా ఆయన ఎంత కోరితే అంత రెమ్యునరేషన్ ఇచ్చేందుకు...