మహా ఎన్నికలవేళ ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్(Ajit Pawar) కు సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. ఎన్సీపీ వ్యవస్థాపకుడు శరద్ పవార్ ఫోటోలు, వీడియోలు ఎన్నికల ప్రచారంలో వినియోగించొద్దని ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు...
ఏపీకి ప్రత్యేకహోదా కోసం కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు వైయస్ షర్మిల(YS Sharmila) నడుం బిగించారు. ఏపీసీసీ చీఫ్ అయిన రోజు నుంచే ప్రత్యేకహోదాపై ఆమె తన గళం గట్టిగా వినిపిస్తున్నారు. ఈ అంశాన్ని...
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) నాయకుడు అజిత్ పవార్(Ajit Pawar) 30 మంది పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి ఆదివారం రాజ్ భవన్‌కు చేరుకుని ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే నేతృత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వంలో...
మహారాష్ట్ర రాజకీయాల్లో సంచలన పరిణామం చోటుచేసుకుంది. శరద్‌పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ రెండు వర్గాలుగా ముక్కలైంది. మహారాష్ట్రలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న ఎన్సీపీ అగ్ర నేత అజిత్ పవార్(Ajit Pawar) దాదాపు...
ఎన్సీపీ అధినేత శరద్ పవార్(Sharad Pawar) సంచలన నిర్ణయం తీసుకున్నారు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. అలాగే భవిష్యత్తులో జరగబోయే ఎన్నికల్లో కూడా పోటీ చేయడం లేదని...
ఎన్నికలు సమీపిస్తున్నా కొద్ది కర్ణాటకలో రాజకీయం వేడెక్కుతోంది. శరద్ పవార్(Sharad Pawar) నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో 40- నుంచి 45 స్థానాల్లో పోటీ చేయాలనే ఆలోచనలో...
తిరుమల శ్రీవారి అన్నప్రసాదాలపై టీటీడీ(TTD) కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు మరింత రుచికరంగా అన్న ప్రసాదాలు అందించాలని భావిస్తోంది. ఈ మేరకు మెనూలో ఒక ఐటమ్...
Capitaland investment | సింగపూర్‌లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం పెట్టుబడుల వేటలో కీలక అడుగు వేసింది. హైదరాబాద్‌లో రూ....
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలకు, అమలుకు మధ్య చాలా వ్యత్యాసం ఉందని బీఆర్ఎస్ కీలక నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు(Harish Rao) విమర్శలు గుప్పించారు. శనివారం...