గత ఏడాది కరోనా సమయంలో బంగారం ధర దాదాపు 58000 వరకూ చేరింది.. అయితే కరోనా సమయంలో అందరూ బంగారంపైనే పెట్టుబడి పెట్టారు షేర్లు కూడా దాదాపు చాలా వరకూ మార్కెట్ తగ్గింది...
బంగారం ధర పెరుగుతూనే ఉంది.. దాదాపు 16 రోజులుగా బంగారం ధర పెరుగుతోంది కాని ఎక్కడా తగ్గడం లేదు, అయితే స్వల్పంగా బంగారం నేడు పెరిగింది, ఇక అరవై వేల మార్క్ చేరుతోంది...