ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్. బిగ్‌బాష్ లీగ్‌లో అదరగొట్టాడు. హాబర్ట్ హరికేన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మెల్బోర్న్ స్టార్స్ కెప్టెన్ మ్యాక్స్‌వెల్ సెంచరీతో చెలరేగాడు. కేవలం 41 బంతుల్లోనే సెంచరీ సాధించాడు.
బౌండరీలు బాదుతూ...
టీ20 ప్రపంచకప్ ఫైనల్ ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ మధ్య ఆదివారం జరగనుంది.. ఈ రెండు పొరుగు దేశాల మధ్య పోరు ఆసక్తికరంగా మారనుంది. ఇక టోర్నీలో గెలుపు ఓటములను రుచిచూసి ఫైనల్స్‌కు చేరుకున్నారు రెండు జట్లు....