సికింద్రాబాద్‌లోని స్వప్నలోక్(Swapnalok Secunderabad) కాంప్లెక్స్ బిల్డింగ్‌లో గురువారం సాయంత్రం అగ్ని ప్రమాదం సంభవించింది. బిల్డింగ్ 7, 8 అంతస్థుల్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన దుకాణాదారులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు....