తెలంగాణలో దిశ ఎన్కౌంటర్ జరిగినా కూడా కామాంధులలో భయంలేకుండా పోయిందనిపిస్తోంది.... తాజాగా రాష్ట్రంలో మరో దారుణం జరిగింది... కడుపునింపుకోవడానికి రోజు చిల్లర అడుక్కునే 60 ఏళ్ల మహిళను గ్యాంగ్ రేప్ చేశారు ...
ఈ...
దేశ వ్యాప్తంగా దిశ హత్యాచార ఘటన సంచలనం రేపిన సంగతి తెలిసిందే..... ఈ ఘటనకు పాల్పడిన నిందితులను పోలీసులు ఎన్కౌంటర్ చేశారు... అయితే ఈ ఘటన మరువక ముందే తెలంగాణలో మరో దారుణం...