వాట్సాప్ మరో అప్డేట్తో రానుంది. ఇప్పటికే ఉన్న డిస్అప్పీయరింగ్ ఫీచర్‌కు తుది మెరుగులు దిద్దింది. సాధారణంగా 7 రోజులకు ఆటోమేటిక్‌గా డిలీట్ అయ్యే మెసేజ్‌లు కొత్త అప్డేట్తో 24 గంటల్లోనే కనిపించకుండా పోనున్నాయి.
దిగ్గజ...
అవును అనుకున్నదే జరిగింది. ఎయిర్టెల్, వోడాఫోన్ బాటలోనే నడిచింది రిలయన్స్ జియో. తాము కూడా ప్రీపెయిడ్ ప్లాన్ల ధరలను పెంచుతున్నట్లు తాజాగా ప్రకటించింది. ఒక్కో ప్లాన్ ధరను 19.6 నుంచి 21.3 శాతం...
ప్రస్తుతం వాట్సాప్ మన జీవితాల్లో భాగం అయిపోయింది. వాట్సాప్ లేని స్మార్ట్‌ఫోన్ ఉండదంటే అతిశయోక్తి కాదు. చిన్న నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరు వాట్సాప్ వినియోగిస్తున్నారు. ఉదయం లేచింది మొదలు రాత్రి...
యూట్యూబ్ వాడని వారు ఉండరనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. తెలిసిన వంటకాలను సైతం మళ్లీ యూట్యూబ్‌లో చూసి చేస్తోన్న రోజులివీ. స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు ఓ యూట్యూబ్ ఛానల్‌ను ఓపెన్ చేస్తున్నారు....
ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ అయిన ట్విట్టర్ మరో సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ఫీచర్ ద్వారా ట్విట్టర్ అకౌంట్‌ను బ్లాక్ చేయకుండానే..సదరు ఫాలోవర్‌ను తొలగించొచ్చు. అది ఎలా అంటే.. మీ...