నల్గొండ ఎంపీ టీపీసీసీ మాజీ అధ్యక్షుడు కెప్టెన్ ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. సూర్యాపేట కలెక్టరేట్‌ను సందర్శించిన అనంతరం ఉత్తమ్ కుమార్‌రెడ్డి మీడియాతో ఆయన మాట్లాడారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ..తెలంగాణ ప్రభుత్వం హుజూర్‌నగర్...
శుక్రవారం తెల్లవారుజామున ఆంధ్రప్రదేశ్ సచివాలయంలోని(AP Secretariat) రెండవ బ్లాక్‌లో స్వల్ప అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో ఆందోళనకి గురైన అధికారులు, సిబ్బంది వెంటనే అప్రమత్తమై మంటలను ఆర్పే...
వరంగల్ హన్మకొండ కోర్టులో(Hanmakonda Court) బాంబు బెదిరింపు కాల్ కలకలం రేపింది. శుక్రవారం ఉదయం బాంబు బెదిరింపు రావడంతో కోర్టులో పనులు నిలిచిపోయాయి. పోలీసు బృందాలు...