నెట్ ఫ్లిక్స్ యూజర్స్ కు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన సబ్ స్క్రిప్షన్స్ ధరలు

-

ప్రస్తుతం ఎక్కడ చూసినా ఓటీటీల హవా నడుస్తోంది. ప్రతి ఒక్కరూ ఓటీటీలకు బాగా అలవాటపడిపోయారు. దీంతో ఆయా యాప్స్ కూడా సబ్ స్క్రిప్షన్స్ ధరలు(Netflix Subcription Plans) భారీగా పెంచేశాయి. ఈ క్రమంలో ప్రముఖ ఇంటర్నేషనల్ ఓటీటీ యాప్ నెట్ ఫ్లిక్స్ ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇండియాలో యూజర్స్ పెంచుకోవడానికి సబ్ స్క్రిప్షన్ ప్లాన్స్ లో మార్పులు తీసుకొచ్చింది.

- Advertisement -

ఇండియాతో సహా 116 దేశాల్లో సబ్‌స్క్రిప్షన్‌ ఛార్జీలను(Netflix Subcription Plans) తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. గతంలో నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్‌ ధర నెలకు రూ.199 ఉన్న మొబైల్‌ ఓన్లీ ప్లాన్‌ను రూ.149కి తగ్గించింది. టీవీలు, కంప్యూటర్‌లతో పాటు ఎక్కడైనా యూజ్ చేసే ప్లాన్‌ రూ.499 ఉండగా.. ఇప్పుడు రూ.199కి మార్చింది.దీంతో భారత్ లో యూజర్స్ భారీగా పెరిగే అవకాశం ఉందని భావిస్తోంది. అలాగే త్వరలోనే పెయిడ్ పాస్ వర్డ్ షేరింగ్ ఫీచర్ ను అందుబాటులోకి తీసుకురానుంది.

Read Also: Dasara OTT |నాని ‘దసరా’ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...